Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతో ఉపయోగకరం

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 4:58 PM సంగారెడ్డిGeneral
ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతో ఉపయోగకరం - Udayam
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు కరాటే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని జహీరాబాద్ ఎస్‌ఐ లావకుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో కేబీవీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పొందిన విద్యార్థులకు కలర్ బెల్ట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...