Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మనగర్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 18, 2026 8:05 PM జగిత్యాలGeneral
ఆత్మనగర్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి - Udayam
మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి నాయకులు, గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, గౌడ సంఘం నాయకులు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...