వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి మండలం ఆత్మకూరులో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షల్లో పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని, పేదల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

