వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికల్–ఆత్మకూర్ రహదారితో పాటు పాత కరెంట్ ఆఫీస్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల క్రాసింగ్ వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి.
జూరాల రహదారి కూడా దెబ్బతినగా, రోడ్డు మధ్యలో గేట్‌వాల్ ఉండటంతో ప్రమాదాల ముప్పు నెలకొంది. అధికారులు గుంతలను పూడ్చి, గేట్‌వాల్‌ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

