వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆత్మకూర్ పట్టణంలో గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఛైర్మన్ నాగమణి అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఊ రేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జానపద గాయకుడు జంగి రెడ్డి ఆధ్వర్యంలో భక్తి జానపద గానం చేయించారు.
Comments
Loading comments...
