వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూర్(M) మండలం పల్లెర్ల ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్‌లో కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు శంకర్ కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.
కాళోజీ సాహిత్యం ప్రజా చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఇనుగుర్తి రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

