వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్లూరు గ్రామానికి చెందిన కాజా పాషా కుమారుల శుభకార్య వేడుక ఇంపీరియల్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కాజా పాషా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపారు.
Comments
Loading comments...

