వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివసిస్తున్న సతీష్ అని వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న సర్పంచ్ కొండా రమేష్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108 సంవత్సరం అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

