Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యల నివారణపై అవగాహనా ర్యాలీ

Follow Udayam on Google
madhu Sep 11, 2026 10:09 AM ములుగుGeneral
ఆత్మహత్యల నివారణపై అవగాహనా ర్యాలీ - Udayam
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పీహెచ్సీ డాక్టర్ అఖిల ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న కిశోరులు, పెద్దల్లో ఆత్మహత్య ఆలోచనలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...