Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యల నివారణ మనందరి బాధ్యత

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:55 PM జోగులాంబ గద్వాల్ General
ఆత్మహత్యల నివారణ మనందరి బాధ్యత - Udayam
మానసిక ఒత్తిడి, అప్పుల భారం, పరీక్షల భయం, కుటుంబ కలహాలతో ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని చెన్నిపాడు ఉపాధ్యాయుడు బైరోజు రాజశేఖర్ అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలిచి, అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇప్పించాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించేలా పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. అత్యంత విలువైన ప్రాణాలను తీసుకోకుండా జీవితాన్ని వందేళ్లు జీవించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...