Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యల నివారణ దినోత్సవం ర్యాలీ

Follow Udayam on Google
madhu Sep 10, 2026 7:38 PM ములుగుGeneral
ఆత్మహత్యల నివారణ దినోత్సవం ర్యాలీ - Udayam
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ములుగులో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ..మౌనం వీడి సమస్యలపై బహిరంగంగా మాట్లాడితే ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. ఒత్తిడి, నిరాశతో బాధపడేవారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మనోధైర్యం కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...