వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై దౌల్తాబాద్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను బైక్ పెట్రోలింగ్ పోలీసులు చంద్రశేఖర్, రాఘవేందర్ చాకచక్యంగా కాపాడారు. పేరు ఇంకా తెలియదు.
అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు.
Comments
Loading comments...

