Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు

Follow Udayam on Google
madhu Sep 02, 2026 9:39 AM ములుగుGeneral
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు - Udayam
వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ తానిపర్తికి చెందిన సాయితేజ మంగళవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే చేరుకుని ప్రథమ చికిత్స అందించి వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు, యువకుడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...