వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాల మేరకు DMHO డాక్టర్ కే.సుధాకర్ లాల్ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. రక్త నిల్వల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏసీ వ్యవస్థను పరిశీలించారు.
అనంతరం తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ లోని ఏసీలను తనిఖీ చేశారు. వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్, హృదయ, ఆదర్శ ఆసుపత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లను కూడా పరిశీలించారు.
Comments
Loading comments...

