వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన దుర్గం సత్యం హన్మకొండలోని ఓజస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆసుపత్రికి వెళ్లి సత్యం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Comments
Loading comments...

