Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో ప్రతిరోజూ అల్పాహార వితరణ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:09 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆసుపత్రిలో ప్రతిరోజూ అల్పాహార వితరణ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వర్ణగిరి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఛైర్మన్‌ మానేపల్లి రామారావు ఆదేశాల మేరకు ఈ సేవ కొనసాగుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...