Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. పద్మశ్రీ

Follow Udayam on Google
devendra Sep 03, 2026 2:11 PM తూర్పుగోదావరిGeneral
ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. పద్మశ్రీ - Udayam
అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. పద్మశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పనిచేసిన డాక్టర్ రామగురెడ్డి పదోన్నతి పై రాజమహేంద్రవరం తరపున వెళ్లగా.. ఆస్పత్రిలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...