వార్తలకు తిరిగి వెళ్లండి

మతి స్థిమితం కోల్పోయి ఆస్పత్రి భవనం పైనుంచి కిందకి దూకి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కొమరాడ(M) అర్ధాంకు చెందిన శంకర్రావు (33) మద్యానికి బానిసై మతి స్థిమితం కోల్పోయాడు.
కుటుంబీకులు చికిత్స కోసం పార్వతీపురం ఆసుపత్రికి శుక్రవారం తరలించగా అదే రోజు రాత్రి భవనం పైనుంచి కిందకి దూకేశాడు. పరిస్థితి విషమించడంతో VZM తరలిస్తుండగా మార్గంలో మృతి చెందాడు.
Comments
Loading comments...

