వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌కు చెందిన సంజీవ్ కుమార్ సిన్హా దంపతులు తమ ఆస్తులు అమ్మి అనాథ పిల్లలను, నిరుపేదలను ఆదుకుంటున్నారు. కొడుకు పెళ్లి కోసం దాచిన సొమ్ముతో పాటు రూ.40 లక్షల ఆస్తిని ఖర్చు చేశారు.
పసికందులను, దివ్యాంగులను చేరదీసి కంటికి రెప్పలా సాకుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత అనాథ, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు.
Comments
Loading comments...

