Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫిడవిట్‌లోనే ఆస్తుల వివరాలు: ఎమ్మెల్సీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
అఫిడవిట్‌లోనే ఆస్తుల వివరాలు: ఎమ్మెల్సీ - Udayam
తనపై, తన తండ్రి కే.కొండల్‌రావు, కుటుంబ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా ఉండాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ అన్నారు. తన పేరుతో ఉన్న మెజారిటీ భూములను 2014కు ముందే చట్టాలు, నిబంధనల ప్రకారం కొనుగోలు చేశామని తెలిపారు. కుటుంబ భూములకు ధరణి ఎంట్రీలు, 22ఏ నిషేధిత జాబితాతో సంబంధం లేదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో తనకు ఎలాంటి భూమి లేదని ఎమ్మెల్సీ తెలిపారు.

Comments

G
Loading comments...