వార్తలకు తిరిగి వెళ్లండి

స్థిరాస్తిని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి సులభంగా రుణం పొందవచ్చని, దరఖాస్తు చేసేటప్పుడు పలు కీలక అంశాలపై అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రుణం తీసుకునే ప్రాపర్టీ ఎలాంటి వివాదాలు లేకుండా చట్టబద్ధంగా ఉండటంతో పాటు, మంచి క్రెడిట్ స్కోరు ఉంటే త్వరగా రుణం మంజూరవుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

