వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో ఆస్తి వివాదంతో వృద్ధుడి మృతదేహానికి మూడు రోజులపాటు అంత్యక్రియలు జరగలేదు. కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య (80) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు.
చంద్రయ్య తన ఇంటిని గతంలోనే కుమార్తెల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆయన మృతిచెందిన కుమారుడి రెండో భార్య, ఆమె కుమార్తెలు ఆస్తిలో వాటా కోరడంతో వివాదం తలెత్తింది. చివరకు పోలీసుల జోక్యంతో బుధవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి.
Comments
Loading comments...

