Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి SP

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 6:30 PM శ్రీకాకుళంGeneral
ఆస్తి నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి SP - Udayam
పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశించారు. మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జామ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌ స్నాచింగ్‌, రాబరీ, వాహనాల దొంగతనాల కేసుల్లో సీసీ కెమెరాలు, భౌతిక, సాంకేతిక ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని సూచించారు.

Comments

G
Loading comments...