వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు బీడీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు వనమాలకృష్ణ కలెక్టర్కు వినతిపత్రం అందజేసినారు.
2023 లో బీడీ కార్మికులకు చేయూత పథకం కింద 4016/-రూ,ల,హామీ ఇచ్చారు,బీడీ కార్మికులకు రోజు రోజు క్షీణించిపోతుంది నెలకు పది రోజులు మాత్రమే పని దొరుకుతుంది.దరకఖాస్తూ తీసుకునే ఆప్షన్ను తీసివేసి బీడీకార్మికుల దరఖాస్తులను తీసుకుని వారికి చేయూత పథకం కింద అమలు చేయాలనికోరారు.
Comments
Loading comments...

