వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌బౌన్స్ కేసు విచారణ సందర్భంగా నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సరదాగా ఓ సూచన చేసింది. మంచి సినిమా తీసి మళ్లీ ఇమేజ్ పెంచుకోవాలని, కోర్టులోని మంచి నటులైన లాయర్లతోనూ సినిమా చేయొచ్చని సీజేఐ వ్యాఖ్యానించారు.
తన తొలి దర్శకత్వ చిత్రం ‘అటా పటా లపట్టా’తో భారీగా నష్టపోయానని రాజ్‌పాల్ యాదవ్ కోర్టుకు తెలిపారు.
Comments
Loading comments...

