Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:37 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. గత రికార్డుల రీత్యా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు పసిడి పతకం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇటీవలి ఆసియా కప్‌లోనూ లంకను ఓడించిన టీమిండియా, అదే జోరును కొనసాగించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Comments

G
Loading comments...