వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహిళల కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ, చికితా రావు, ప్రీతికా ప్రదీప్ త్రయం చైనాను ఓడించి భారత్‌కు స్వర్ణం అందించింది. 238 పాయింట్లతో ప్రపంచ రికార్డుకు సమానమైన స్కోరు సాధించింది.
జ్యోతి సురేఖ విజయవాడకు, చికితా రావు పెద్దపల్లికి చెందినవారు. ఈ పతకంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలతో 9వ స్థానానికి చేరింది.
Comments
Loading comments...

