వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్-2026 ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో గెలిచి భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ సాధించింది. అయితే ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించింది.
బీసీసీఐ నిర్ణయం మేరకే ఈ బహిష్కరణ జరిగిందని ప్రధాన కోచ్ అమొల్ ముజుందార్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

