Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాలి

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:19 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాలి - Udayam
ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సుమారు 40 మంది సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికులకు జీవో 60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...