వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ లో ఉన్న ఆశ్రమ గిరిజన పాఠశాలను మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థినులను ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఛైర్‌పర్సన్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

