వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలి అని కోరారు.
Comments
Loading comments...

