Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 06, 2026 7:55 PM జగిత్యాలGeneral
ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది - Udayam
ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల అధ్యక్షుడిగా సాయిని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడిగా పిన్న శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...