వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర ఆరవ రోజుకు చేరుకుంది.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచనలతో జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతోంది.
Comments
Loading comments...

