వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి ( DAO) రామారావు సూచించారు.
బుధవారం బొబ్బిలి మండలం కృష్ణాపురంలో ఎండిపోతున్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుతడి పంటలు సాగుకు అవసరమయ్యే విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో AD మధుసూదన్, AO శ్యామసుందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

