Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు జిల్లాల సచివాలయం సిబ్బంది జీవీఎంసీ వద్ద ఆందోళన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 5:21 PM విశాఖపట్నంGeneral
ఆరు జిల్లాల సచివాలయం సిబ్బంది జీవీఎంసీ వద్ద ఆందోళన - Udayam
విశాఖ వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు గత మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న ఆందోళన చివరి రోజు ఈరోజు రోడ్డుపై బైఠాయించి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోన్ 1ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

Comments

G
Loading comments...