Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలు అమలు చేయాలి: బీఆర్ఎస్

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 11:26 AM నిజామాబాద్General
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి: బీఆర్ఎస్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండల బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్నా పలు హామీలు నెరవేర్చలేదని రైతు బీమా, రైతు భరోసా, కల్యాణలక్ష్మి తదితర పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...