వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
రైతు భరోసా, మహిళలకు చేయూత, పింఛన్ పెంపు వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో మల్లేశం, అజయ్, ప్రశాంత్, రాజు, దేవరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

