Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

Follow Udayam on Google
Jaipal Aug 30, 2026 10:37 PM నాగర్ కర్నూల్General
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆరు గ్యారెంటీల కోసం మళ్లీ ఉద్యమాలు చేయాలా. ప్రజలు, ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి – బీఆర్ఎస్ నాయకుడు నాగం శశిధర్‌రెడ్డి ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సైతం ఆందోళనలకు దిగుతున్నారని వెల్లడి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ప్రశ్న

Comments

G
Loading comments...