వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను దశలవారీగా అమలు చేస్తోందని మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తెలిపారు. సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హామీల అమలుపై లింగాల కమల్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

