Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ట్స్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:10 PM ఆదిలాబాద్General
ఆర్ట్స్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు - Udayam
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ఉత్సాహంగా ఆడిపాడారు. నృత్యాలు, కేరింతలు, చప్పట్లతో కళాశాల సందడిగా మారింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. విద్యార్థుల ఉత్సాహం, సందడితో వేడుకలు అంబరాన్నంటాయి.

Comments

G
Loading comments...