వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ ముగిసి మూడు రోజులు గడిచినా కల్వకుర్తి ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల ఛార్జీల మోత తగ్గలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రద్దీని ఆసరాగా చేసుకుని పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

