వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆర్టీసీతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఏటా రూ.6 లక్షల లోపు ఆదాయం ఉండి, నివాస గృహం లేనివారు దీనికి అర్హులు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

