Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ పనితీరుపై ఈడీ సమీక్ష

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 7:35 PM నిజామాబాద్General
ఆర్టీసీ పనితీరుపై ఈడీ సమీక్ష - Udayam
టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్ నిజామాబాద్ రీజియన్‌లో డిపోల పనితీరును సమీక్షించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులను నియంత్రించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...