వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని టీ.జీ.ఎస్.ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో శుక్రవారం 157వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
అనంతరం ఉద్యోగులు గాంధీజీ జీవితం, సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి సిద్ధాంతాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను కొనియాడారు.
Comments
Loading comments...

