వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో మినీ RTC డిపోను ఏర్పాటు చేయాలని అనేక ప్రాంత ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.
సుమారు మూడు దశాబ్దాల కాలంలో ప్రారంభమైనవి బస్సు స్టేషన్ అనేక మండలాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని ఇక్కడ చిన్న మెకానికల్ స్పేర్ బస్సు ఉంచితే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదని ప్రజలు అంటున్నారు.
Comments
Loading comments...

