వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఎస్‌ఆర్‌టీసీ కార్మిక పరిషత్ అధ్యక్షుడు ఎం.కె. బోస్ సోమవారం మాట్లాడారు. ఈ నెల 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం తమ సంఘానికి మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు.
ఉద్యోగుల హక్కులు, భద్రత కోసం కార్మిక పరిషత్ పోరాడుతోందని బోస్ తెలిపారు. తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

