వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ తనిఖీ చేస్తుండగా బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ (39) మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
విధుల్లో భాగంగా ఓ ఆర్టీసీ బస్సుకు సంతో ష్ కుమార్ మంగళవారం ఉదయం మరమ్మతులు చేశాడు. బస్సును ముందుకు తీసుకెళ్లే క్రమంలో బస్సు చక్రాల కింద నలిగి సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Loading comments...

