వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని కోమటికుంట, దత్తారం, శాయిన్‌పేట గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం ఈ మార్గంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే బస్సు సర్వీసు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

