Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదు

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 9:34 AM అనంతపురంGeneral
ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదు - Udayam
గుత్తి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిటి మాస్టర్ మనోజ్ విద్యార్థి రిషీద్ గాయపడిన విషయం విధితమే.మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. గుంతకల్లు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కుళ్లాయప్ప పై కేసు నమోదు చేసినట్లు సిఐ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.బస్సు డ్రైవర్ జాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...