Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు బీభత్సం.. బైకర్‌కు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Sudheer Sep 28, 2026 9:52 AM కరీంనగర్General
ఆర్టీసీ బస్సు బీభత్సం.. బైకర్‌కు తీవ్ర గాయాలు - Udayam
కరీంనగర్ నగరంలోని ఎస్సార్‌ఆర్‌ కాలేజీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...